రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలకు పూర్తి భద్రత

1చూసినవారు
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలకు పూర్తి భద్రత
వీరబల్లి మండలంలోని ఓదివీడు గ్రామ సచివాలయంలో శుక్రవారం, తహసిల్దార్ ఖాజాబీతో కలిసి మండల టిడిపి అధ్యక్షులు భాను గోపాల్ రాజు రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గతంలో పాస్ పుస్తకాలపై మాజీ సీఎం ఫోటో ముద్రణ వల్ల రైతులు ఆవేదన చెందారని, అయితే ప్రస్తుత ప్రభుత్వ రాజముద్ర పద్ధతి ద్వారా పాస్ పుస్తకాలకు పూర్తి భద్రత కల్పించబడిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్