పాత్రికేయుడి హత్యపై రాజంపేటలో ఆందోళన

1472చూసినవారు
పాత్రికేయుడి హత్యపై రాజంపేటలో ఆందోళన
వి. కోటలో ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు నిరసనగా పాత్రికేయ సంఘాలు మంగళవారం తెల్లవారుజామున సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాయి. సీనియర్ పాత్రికేయులు ముదాం రామచంద్ర, సుబ్బనరసింహులు తదితరులు జర్నలిస్టులపై దాడులను ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు, పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావనకు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్