రాజంపేట: శివాలయాన్ని దర్శించుకున్న చమర్తి

10చూసినవారు
రాజంపేట: శివాలయాన్ని దర్శించుకున్న చమర్తి
రాజంపేట మండలం మునక్కాయలపల్లెలో నూతనంగా నిర్మించిన గ్రామ శివాలయాన్ని తెదేపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు చమర్తి జగన్ మోహన్ రాజును శాలువాతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్