రాజంపేట: సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం

59చూసినవారు
రాజంపేట: సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం
జులై 9న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అన్నమయ్య జిల్లాలో జయప్రదం చేయాలని ఏఐటియుసి సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు చంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రాజంపేట ఏఐటీయూసీ ఆఫీస్ యందు సంయుక్త అధ్యక్షతన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్