Mar 08, 2026, 00:03 IST/భూపాలపల్లి
భూపాలపల్లి
మున్సిపల్ కార్మికులను శాలువ లతో సన్మానించిన ఎమ్మెల్యే
Mar 08, 2026, 00:03 IST
భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మున్సిపాలిటీ కార్మికులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల సేవలను గుర్తించి, వారిని గౌరవించడం జరిగింది.