Mar 05, 2026, 11:03 IST/
హైదరాబాద్లో కూలిన భవనం, నలుగురు మృతి
Mar 05, 2026, 11:03 IST
హైదరాబాద్లోని టోలీ చౌకీలో ఓ భవనం కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది, వారిని వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.