పది ఫలితాలలో 16వ స్థానంలో అన్నమయ్య జిల్లా

2చూసినవారు
పది ఫలితాలలో 16వ స్థానంలో అన్నమయ్య జిల్లా
10వ తరగతి పరీక్షల్లో అన్నమయ్య జిల్లా రాష్ట్ర స్థాయిలో 16వ స్థానంలో నిలిచింది. మొత్తం 21,394 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 18,374 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 82.40 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 88.79గా నమోదైంది. మొత్తం మీద జిల్లా 85.88 శాతం ఉత్తీర్ణత సాధించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you