అన్నమయ్య జిల్లా: రేపు స్కూళ్లకు సెలవు

5చూసినవారు
అన్నమయ్య జిల్లా: రేపు స్కూళ్లకు సెలవు
అన్నమయ్య జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) సుబ్రహ్మణ్యం తెలిపారు. అకాడమిక్ క్యాలెండర్‌లో బుధవారం ఉన్న సెలవును మంగళవారానికి మార్చారు. దీనికి బదులుగా బుధవారం సాధారణ పనిదినంగా నిర్వహించనున్నట్లు ఎంఈఓలకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్