చిన్నమండెం: సుగవాసి ప్రసాద్ బాబుకు గజమాలతో ఘనస్వాగతం

11చూసినవారు
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు సోమవారం చింతమడెం మండలంలో పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో, పూలవర్షంతో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి 'జై హో టీడీపీ' నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుగవాసి మాట్లాడుతూ, కార్యకర్తల ఉత్సాహం పార్టీ బలోపేతానికి నిదర్శనమని, నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్