రాయచోటి డివిజన్‌లో వర్షపాతం వివరాలు వెల్లడించిన డీవైఎస్‌ఓ

7చూసినవారు
రాయచోటి డివిజనల్ స్టాటిస్టికల్ అధికారి (డీవైఎస్‌ఓ) రామ్మోహన్ నాయక్ బుధవారం డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలను వెల్లడించారు. మొత్తం 196.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. రాయచోటిలో అత్యధికంగా 54.6 మి.మీ, చిన్నమండెంలో 48.4 మి.మీ, గాలివీడులో 32.2 మి.మీ, రామాపురంలో 26.2 మి.మీ, లక్కిరెడ్డిపల్లిలో 24.6 మి.మీ, సంబేపల్లిలో అత్యల్పంగా 10.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్