గాలివీడు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకే సాధ్యం

81చూసినవారు
గాలివీడు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకే సాధ్యం
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకే సాధ్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన గాలివీడు మండలం ఎగువగొట్టివీడు లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం
జరిగిందన్నారు. తల్లికి వందనం, ఫించన్ల పెంపు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల అందజేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్