సుండుపల్లిలో భారీ వర్షం, విద్యుత్ సరఫరా స్తంభించింది

5చూసినవారు
అన్నమయ్య జిల్లాలోని సుండుపల్లిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించిపోయింది. అధికారులు జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్