అన్నమయ్యలో పోలీసుల కోసం కొత్త వెల్ఫేర్ ఆసుపత్రి ప్రారంభం

9చూసినవారు
అన్నమయ్యలో పోలీసుల కోసం కొత్త వెల్ఫేర్ ఆసుపత్రి ప్రారంభం
అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ఎస్పీ ధీరజ్ ప్రారంభించారు. సిబ్బందికి నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ప్రతి మంగళవారం జనరల్ డాక్టర్, ప్రతి శుక్రవారం స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన ఆరోగ్య శాఖ అధికారులకు ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్