పెనగలూరు: స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి

51చూసినవారు
పెనగలూరు: స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి
పెనగలూరు మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ మండల సమితి ఆధ్వర్యంలో శనివారం కరెంటు సబ్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేసి సబ్ స్టేషన్ లో ఉన్న అధికారికి వినతిపత్రం అందజశారు. ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి ఆదినారాయణ హాజరు కావడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల అమలు అదానీ ఒప్పందాలపై సిపిఐ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్