పిజిఆర్ఎస్ ఫిర్యాదులు ఆలస్యం చేయరాదు జిల్లా ఎస్పీ

21చూసినవారు
పిజిఆర్ఎస్ ఫిర్యాదులు ఆలస్యం చేయరాదు జిల్లా ఎస్పీ
సోమవారం అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఫిర్యాదులు నేరుగా స్వీకరించి తక్షణ న్యాయం అందించాలని ఆదేశించారు. ఇందులో ప్రధాన సమస్యలు కుటుంబ కలహాలు, సైబర్/ఆన్‌లైన్ మోసాలు, భూ-ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు
అధిక వడ్డీలు, ప్రేమపేరుతో మోసాలు తదితర సమస్యలు కార్యాలయానికి వచ్చాయి. నడవలేని మరియు దివ్యాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులను ఆలస్యం చేయరాదని తెలిపారు.

ట్యాగ్స్ :