అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు

11చూసినవారు
అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
అన్నమయ్య జిల్లా రాయచోటి బస్టాండ్ వద్ద ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఈ అనాథ శవానికి మంగళవారం ఉదయం రాయచోటి టౌన్ పోలీస్ ఎస్సై బాలకృష్ణ, కానిస్టేబుల్స్ మురళి, నారాయణ నాయక్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది కలిసి మానవతా దృక్పథంతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల ఈ సేవ స్థానికంగా ప్రశంసలపాలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్