రాయచోటి డివిజన్‌లో వర్షపాతం వివరాలు

20చూసినవారు
రాయచోటి డివిజన్‌లో బుధవారం ఉదయం నమోదైన వర్షపాతం వివరాలను డీవైఎస్‌వో రామ్మోహన్ నాయక్ వెల్లడించారు. గాలివీడు, చిన్నమండ్యం, సంబేపల్లి, రాయచోటి, గుర్రంకొండ, కలకడ, కేవీపల్లె, పీలేరు మండలాల్లో వర్షం కురిసింది. లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో వర్షం పడలేదని తెలిపారు. మూడు రోజులుగా కురుస్తున్న జడి వానలతో ప్రాంతంలో చలి తీవ్రత పెరిగిందని రామ్మోహన్ నాయక్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :