రాయచోటి: ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుంపటి – వైఎస్ఆర్సిపి విమర్శలు

2చూసినవారు
రాయచోటి: ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుంపటి – వైఎస్ఆర్సిపి విమర్శలు
మంగళవారం వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్, రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 466 కోట్లు, 18 నెలల్లో 2.51 లక్షల కోట్లు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్ 1 అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. అమరావతి నిర్మాణం పేరుతో భారీ అవినీతి, నెలకు 7 వేల కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. జగన్ పాలనలో సంక్షేమం, ప్రజల ఖాతాల్లో జమ చేసిన నిధులు కూటమి ప్రభుత్వంలో కనిపించవని, బాబు–లోకేశ్ ద్వయం సంపద సృష్టి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్