రాయచోటి: రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం వినతిపత్రం విడుదల

1చూసినవారు
రాయచోటి: రైతుల సమస్యలపై ఏపీ రైతు సంఘం వినతిపత్రం విడుదల
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగమల్ల రంగారెడ్డి శుక్రవారం రాయచోటిలో వినతిపత్రం విడుదల చేశారు. విత్తనాలకు 90% రాయితీ, కాలువల పూడికతీత, పంట రుణాల పెంపు వంటి డిమాండ్లను ఆయన ప్రభుత్వం ముందుంచారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జూన్ 1న రాయచోటి ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్