రాయచోటి: బీసీ మహిళపై దాడి చేయడం నీచమైన చర్య

77చూసినవారు
రాయచోటి: బీసీ మహిళపై దాడి చేయడం నీచమైన చర్య
కూటమి ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళపై దాడి చేయడాన్ని వైఎస్ఆర్సిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని జనాల్లోకి వివరించడానికి వెళ్తున్న బీసీ మహిళపై కూటమి నాయకులు దాడి చేయడం నీచమైన చర్య అని అన్నారు.

సంబంధిత పోస్ట్