రాయచోటి: కంచాలమ్మ చెరువును అభివృద్ధి చేయండి

60చూసినవారు
రాయచోటి: కంచాలమ్మ చెరువును అభివృద్ధి చేయండి
రాయచోటి పట్టణం సమీపంలో ఉన్న కంచాలమ్మ చెరువును అభివృద్ధి చేయించాలని బుధవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడుని అర్చన విద్యా సంస్థల కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి కోరారు. 500 ఎకరాల ఆయకట్టు భూమి ఉన్న కంచాలమ్మ చెరువును, త్రాగునీరు, సాగునీరు చెరువుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని మదన్ మోహన్ రెడ్డి మంత్రిని కోరారు. మంత్రి రామానాయుడు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్