రాయచోటి: రాజీనామాను ఉపసంహరించుకున్న MLC జకియా ఖానం

17చూసినవారు
రాయచోటి: రాజీనామాను ఉపసంహరించుకున్న MLC జకియా ఖానం
రాయచోటికి చెందిన MLC జకియా ఖానం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఆమెను సోమవారం విచారణకు పిలిపించారు. ఆరు నెలల్లో పదవీ కాలం పూర్తవుతున్నందున రాజీనామాతో ప్రయోజనం ఉండదని ఛైర్మన్ సూచించడంతో జకియా ఖానం తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. వైసీపీ నుంచి MLCగా ఎన్నికైన ఆమె అనంతరం బీజేపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్