రాయచోటి: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

57చూసినవారు
రాయచోటి: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
నేర నిరూపణకు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. గురువారం రాయచోటి సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసులు ప్రధానంగా గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు చేయాలని ఆదేశించారు. క్రికెట్ బెట్టింగ్, జూదం జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్