పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అలాగనే పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.