అభివృద్ధి కార్యక్రమాలతో రూపురేఖలు మారనున్న రాయచోటి

60చూసినవారు
అభివృద్ధి కార్యక్రమాలతో రూపురేఖలు మారనున్న రాయచోటి
రాయచోటి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి పట్టణ రూపురేఖలు మార్చడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం చిన్నమండెం మండలం, బోరెడ్డి గారిపల్లెలోని తమ నివాసం నందు మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి నియోజకవర్గ రూపురేఖలు మార్చడం జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్