తంబళ్లపల్లి మండల ఎస్టీయూ అధ్యక్షుడిగా ఏ.ఎసానుల ఏకగ్రీవం

4చూసినవారు
తంబళ్లపల్లి మండల ఎస్టీయూ అధ్యక్షుడిగా ఏ.ఎసానుల ఏకగ్రీవం
తంబళ్లపల్లి మండల ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా ఏ.ఎసానుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో యాసానుల్లా అధ్యక్షుడిగా, పి.సుధాకర్ గౌరవాధ్యక్షుడిగా, డి.వెంకట నరసప్ప ప్రధాన కార్యదర్శిగా, డి.పవన్ కుమార్ రెడ్డి కోశాధికారిగా, ఎస్.నాగరాజు సీపీఎస్ కార్యదర్శిగా, డి.వెంకట కుమార్, యుగంధర్ ఉపాధ్యక్షులుగా, ఎం.పద్మరాణి మహిళా కార్యదర్శిగా, ఆర్.రమేష్ రెడ్డి, వై.సాంబశివ, డి.కృష్ణయ్య, ఎం.వెంకటరమణ, జి.చంద్రశేఖర్, కే.రెడ్డప్పరెడ్డి, సి.ఈశ్వర్ రెడ్డి, డి.మోహన్ రెడ్డి జిల్లా సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం ప్రమాణం చేసింది.

సంబంధిత పోస్ట్