మొలకలచెరువు: రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ ఇంజనీర్ దుర్మరణం

4చూసినవారు
మొలకలచెరువు: రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ ఇంజనీర్ దుర్మరణం
సోమవారం రాత్రి మొలకలచెరువు మండలం పెద్దపాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ పథకం ఇంజనీర్ శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. మొలకలచెరువులో విధులు ముగించుకుని బైక్‌పై మదనపల్లికి వస్తుండగా, పెద్దపాలెం సమీపంలోని బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మొలకలచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్