ములకలచెరువు కల్తీ మద్యం కేసు: ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెండ్

12చూసినవారు
ములకలచెరువు కల్తీ మద్యం కేసు: ఎక్సైజ్ కానిస్టేబుల్ సస్పెండ్
ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులపై బదిలీ చర్యలు మంగళవారం తీసుకున్నట్లు సమాచారం. నకిలీ మద్యం కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ములకలచెరువు ఎక్సైజ్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. అలాగే, అదే కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న మరొక ముగ్గురిపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ బదిలీ వేటు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్