పెద్దమండ్యం: పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

5చూసినవారు
పెద్దమండ్యం: పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్
​పెద్దమండ్యం మండలం కోటకాడపల్లెలో పేకాట ఆడుతున్న ఐదుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం. సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా ఐదుగురు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి ₹3, 100 నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్