రామసముద్రం: చెట్టును ఢీకొన్న కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

1చూసినవారు
రామసముద్రం: చెట్టును ఢీకొన్న కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు
రామసముద్రం మండలంలోని మినికి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు అదుపుతప్పి చింతచెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముత్తుకూరుకు చెందిన వేణు (50) తలకు తీవ్ర గాయాలవగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్