కడప మున్సిపల్ కమిషనర్ ఎవరు?

0చూసినవారు
కడప మున్సిపల్ కమిషనర్ ఎవరు?
కడప మున్సిపల్ కమిషనర్ హోదాపై ప్రజలు జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఉన్న అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం స్థానంలో ఐఏఎస్ అధికారి భావనకు బాధ్యతలు అప్పగించినప్పటికీ, కమిషనర్ కార్యాలయం ఛాంబర్‌తో పాటు అధికారిక బంగ్లా వద్ద ఇప్పటికీ "కడప మున్సిపల్ కమిషనర్" పేరుతో ఉన్న బోర్డులు మారలేదని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ స్పందించి వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్