కాకినాడ పేలుడు ఘటన.. 23 కి చేరిన మృతుల సంఖ్య

263చూసినవారు
కాకినాడ పేలుడు ఘటన.. 23 కి చేరిన మృతుల సంఖ్య
AP: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 23కు పెరిగింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరు రాత్రి మృతి చెందడంతో ఈ సంఖ్య పెరిగింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ భారీ పేలుడులో 21 మంది అప్పటికే మరణించగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్