జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సులు ఢీ, మహిళకు గాయాలు

2171చూసినవారు
జగ్గంపేటలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఒక మహిళకు గాయాలయ్యాయి. తుని డిపోకు చెందిన బస్సు బస్టాండ్ లోకి వస్తుండగా, ఏలేశ్వరం డిపో బస్సు డ్రైవర్ వెనక్కి పోనివ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక మహిళ చేతికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.