గండేపల్లి: ఎనిమిది మంది జూదరుల అరెస్టు

2263చూసినవారు
గండేపల్లి: ఎనిమిది మంది జూదరుల అరెస్టు
గండేపల్లి మండలం సూరంపాలెం శివారులో జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు సోమవారం రాత్రి ఎస్ఐ శివనాగబాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది జూదరులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 14,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. జోధా క్రీడల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివనాగబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్