జగ్గంపేట: దసరాకు ఊళ్లకు వెళ్లే వారికి సీఐ సూచనలు

1064చూసినవారు
దసరా సెలవుల సందర్భంగా ఊర్లు వెళ్లే జగ్గంపేట సర్కిల్ పరిధిలోని కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ శ్రీనివాస్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, పండుగ సమయంలో ఇల్లు విడిచి వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే పోలీసు నిఘా ఏర్పాటు చేస్తామని, విలువైన ఆభరణాలు, నగదు ఇంట్లో ఉంచరాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్