జగ్గంపేట: బిల్లుల కోసం భవనంపైకి ఎక్కిన సర్పంచ్

134చూసినవారు
జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామ సర్పంచ్ భర్త చీపురుపల్లి రాఘవ బుధవారం సచివాలయం భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. గ్రామాభివృద్ధి పనుల కోసం తాను రూ. 25 లక్షలు ఖర్చు చేసినా, పంచాయతీ కార్యదర్శి బిల్లులు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్