కిర్లంపూడి: అప్రమత్తమైన అధికార యంత్రాంగం

4చూసినవారు
కిర్లంపూడి: అప్రమత్తమైన అధికార యంత్రాంగం
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కిర్లంపూడి మండలంలో ఏలేరు ప్రాజెక్ట్ ఛైర్మన్ బస్వా వీరబాబు, పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిలు ఏలేరు కాలువ డామేజ్ అయిన ప్రదేశాలు, ముక్కోల్లు రెగ్యులేటర్, రాజుపాలెం బ్రిడ్జి, పలు చెక్ డాములు, బ్రిడ్జిలను పరిశీలించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్