జగ్గంపేట ప్రజలకు గమనిక నూతన సంవత్సర వేడుకలకు ఎమ్మెల్యే దూరం

1644చూసినవారు
జగ్గంపేట ప్రజలకు గమనిక నూతన సంవత్సర వేడుకలకు ఎమ్మెల్యే దూరం
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ గురువారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి వెళ్లనున్న కారణంగా, ఆ రోజు వారు ప్రజలకు అందుబాటులో ఉండరని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు, కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు గమనించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్