దేవుడి సొమ్ము దొంగిలించిన వారిపై సిట్ విచారణ జరిపించాలి

1690చూసినవారు
దేవుడి సొమ్ము దొంగిలించిన వారిపై సిట్ విచారణ జరిపించాలి
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శనివారం అసెంబ్లీలో సంచలన ఆరోపణ చేశారు. వైసీపీ పాలనలో టీటీడీలో రూ. 200 కోట్ల మేర భారీ దోపిడీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. పరకామణిలో దొంగతనం చేసి సీసీ ఫుటేజీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. దేవుడి సొమ్ము దొంగిలించిన వారిపై సిట్ విచారణ జరిపించాలని నెహ్రూ డిమాండ్ చేశారు.