తునిలో మైనర్ బాలిక ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

1368చూసినవారు
తునిలో మైనర్ బాలిక ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి
తునిలో మైనర్ బాలికపై నారాయణరావు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ బుధవారం స్పందించారు. కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటుందని, ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ అమానుష ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you