జగ్గంపేటలో ట్రాఫిక్ జామ్

1962చూసినవారు
జగ్గంపేటలో ట్రాఫిక్ జామ్
జగ్గంపేట-గోకవరం మార్గంలో సోమవారం బాణసంచా కొనుగోలుదారులు తమ వాహనాలను రోడ్డుపై నిలిపివేయడంతో సుమారు గంటసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట పాటు వాహనాలు నిలిచిపోయినా పోలీసులు సంఘటనా స్థలానికి రాలేదని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్