చేబ్రోలులో వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ

1839చూసినవారు
చేబ్రోలులో వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ
చేబ్రోలులోని కర్రివారి వీధిలో నిద్రిస్తున్న వృద్ధ దంపతులు కర్రి సూరిబాబు, మాలచ్చిమి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దొంగలు బీరువా పగలగొట్టి బంగారు ఆభరణాలతో పాటు నగదును అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్