29న కాకినాడలో జాబ్ మేళా

824చూసినవారు
29న కాకినాడలో జాబ్ మేళా
కాకినాడలోని వికాస కార్యాలయంలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ పీడీ లచ్చారావు తెలిపారు. పదవ తరగతి ఆపై విద్యార్హత ఉండి, 35 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తిగలవారు 29న ఉదయం 9 గంటలకు వికాస కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 779937622 నంబరులో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్