కాకినాడ: బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి

0చూసినవారు
కాకినాడ: బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి
మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి చిరంజీవిపై అసెంబ్లీలో లేని సమయంలో వ్యాఖ్యలు చేయడం కూటమి దిగజారుడుతనానికి నిదర్శనమని వైసీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వారిని దూషించడం ద్వారా పెద్దవారైపోతామనేది భ్రమ అని బాలకృష్ణకు పరోక్షంగా చురకలంటించారు. తక్షణం వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్