కాకినాడ: 'దేశభక్తుడు ఉద్దమ్ సింగ్'

60చూసినవారు
కాకినాడ: 'దేశభక్తుడు ఉద్దమ్ సింగ్'
మన భారతీయులు గర్వించదగ్గ దేశభక్తుడు ఉద్దమ్ సింగ్ అని ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బీఈవీఎల్ నాయుడు తెలిపారు. గురువారం కాకినాడలో ఆదిత్య డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం, ఐడిఎ శాఖ, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్దమ్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఉద్దమ్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్