కాకినాడ: రూ. 1.10 కోట్ల విలువైన ఫోన్లు రికవరీ

265చూసినవారు
మొబీట్రాక్ యాప్ ద్వారా కాకినాడ జిల్లాలో పోగొట్టుకున్న రూ. 1.10 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం SP బిందుమాధవ్ ఈ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఫోన్ పోయిన వారు ఈ యాప్‌లో నమోదు చేసుకుంటే రికవరీ సులభమవుతుందని ఆయన తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లను చూసి బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. మొబీట్రాక్ సత్ఫలితాలిస్తుండటంతో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరిగిందని SP పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్