హత్య కేసు నిందితుల అరెస్ట్

580చూసినవారు
హత్య కేసు నిందితుల అరెస్ట్
కాకినాడ వన్‌టౌన్ పరిధిలో జరిగిన కర్రి చందు (39) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఓల్డ్ బస్టాండ్ ప్రాంతానికి చెందిన చందును అక్రమ సంబంధం అనుమానంతో రాయితో కొట్టి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో బర్నికల లక్ష్మణరావు, పంతాడి లక్ష్మణ్‌తో పాటు ఒక మైనర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్