బైక్‌ను ఢీకొన్న వ్యాన్.. ఒకరి మృతి

560చూసినవారు
బైక్‌ను ఢీకొన్న వ్యాన్.. ఒకరి మృతి
పెదపూడి (M) చింతపల్లి లాకులు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గండ్రెడ్ గ్రామానికి చెందిన మందపల్లి అజయ్ కుమార్ మృతి చెందారు. బైక్‌ను ఒక వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మందపల్లి విజయ కుమారి, ఆమె కుమారుడు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్