బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు, ఆర్డీవో కార్యాలయంలో 8008803208, కలెక్టరేట్‌లో 9849903879 నంబర్లతో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. వర్షపాతం, రిజర్వాయర్లు, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను ఈ కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ