కేంద్ర మంత్రి రేసులో ఆ ముగ్గురు

2077చూసినవారు
కేంద్ర మంత్రి రేసులో ఆ ముగ్గురు
కేంద్ర మంత్రివర్గ విస్తరణ ప్రచారం ఊపందుకోవడంతో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్న ఎంపీలు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. అమలాపురం టీడీపీ ఎంపీ హరీశ్ మాధుర్, కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందీశ్వరి ఈ పదవి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్